Home ఆంధ్రప్రదేశ్ KV Admissions 2024: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు, నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం..

KV Admissions 2024: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు, నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం..

0

KV Admissions 2024: దేశంలో నాణ్యమైన విద్యా బోధనలో గుర్తింపు పొందిన కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటి తరగతిలో అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 15వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ కొనసాగనుంది. 

Exit mobile version