Home క్రికెట్ DC vs CSK: ధోనీ వింటేజ్ హిట్టింగ్: 16 బంతుల్లోనే 37 రన్స్ చేసిన తలా:...

DC vs CSK: ధోనీ వింటేజ్ హిట్టింగ్: 16 బంతుల్లోనే 37 రన్స్ చేసిన తలా: కానీ చెన్నై ఓటమి.. పంత్ హాఫ్ సెంచరీ.. ఢిల్లీ బోణీ

0

ధోనీ దుమ్మురేపినా..

ఆ తర్వాత శివం దూబే (18) వేగంగా ఆడలేకపోగా.. సమీర్ రిజ్వి (0) డకౌట్ అయ్యాడు. రవీంద్ర జడేజా (17 బంతుల్లో 21 పరుగులు, నాటౌట్) దూకుడుగా ఆడలేదు. అయితే, చెన్నై విజయానికి 23 బంతుల్లో 72 పరుగులు అవసరమైన దశలో ధోనీ బ్యాటింగ్‍కు దిగాడు. ధనాధన్ హిట్టింగ్‍తో మోతెక్కించాడు. 16 బంతుల్లోనే 37 రన్స్ చేశాడు ధోనీ. 3 సిక్సర్లు, 4 ఫోర్లు బాదాడు. అయితే, అప్పటికే మ్యాచ్ చెన్నైకి గెలుపు అసాధ్యంగా మారినా చివరి వరకు పోరాడాడు ధోనీ. జడేజా అలాగే నెమ్మదిగా ఆడాడు. మొత్తంగా ఢిల్లీ 20 రన్స్ తేడాతో గెలిచింది.

Exit mobile version