క్రికెట్ LSG vs PBKS: పంజాబ్‍ను దెబ్బకొట్టిన 21 ఏళ్ల పేసర్.. ఈ సీజన్‍లో ఫాస్టెస్ట్ బాల్ వేసిన మయాంక్ యాదవ్.. బోణీ కొట్టిన లక్నో By JANAVAHINI TV - March 30, 2024 0 FacebookTwitterPinterestWhatsApp LSG vs PBKS IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. పంజాబ్ కింగ్స్ జట్టుతో మ్యాచ్‍లో గెలిచింది. లక్నో యంగ్ పేసర్ మయాంక్ యాదవ్ అద్భుత బౌలింగ్‍తో పంజాబ్ బ్యాటర్లను గడగడలాడించాడు. ఈ సీజన్‍లో ఫాస్టెస్ట్ బాల్ వేశాడు.