వెబ్ స్టోరీస్ రక్తపోటు సమస్యా..? ఈ జ్యూస్ లను తీసుకోండి By JANAVAHINI TV - March 30, 2024 0 FacebookTwitterPinterestWhatsApp అధిక రక్తపోటును హైపర్‌టెన్షన్ అని కూడా పిలుస్తారు. అధిక రక్తపోటు వల్ల మెదడులో రక్తస్రావానికి దారితీసే అవకాశం ఉంది. అయితే కొన్ని రకాల జ్యూస్‌లను ప్రతి రోజూ తాగడం వల్ల మీ రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.