“నాకు ధన్యమైన జన్మనిచ్చి.. నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, కారణజన్ముడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నా గురువు, నా దైవం, నా కన్నతండ్రికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఈ వేడుక సినిమా విడుదలకు ముందు జరుపుకునే పండగలాంటి అనుభూతిని ఇస్తుంది. మార్చి 30న ఈ సినిమా రీ రిలీజ్ అవుతుంది. మళ్లీ వందరోజుల పండగ జరుపుకుంటాం” అని బాలకృష్ణ అన్నారు.