Home లైఫ్ స్టైల్ రేపే చంద్రగ్రహణం, ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఏం చేయకూడదు?-lunar eclipse tomorrow what...

రేపే చంద్రగ్రహణం, ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఏం చేయకూడదు?-lunar eclipse tomorrow what should pregnant women not do during this eclipse ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

Lunar Eclipse: గ్రహణాలకు భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహణ సమయంలో చేయకూడని పనులు, చేయాల్సిన పనులు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు. చంద్రగ్రహణం అంటే సూర్యుడు, చంద్రుని మధ్యకి భూమి వచ్చినప్పుడు ఏర్పడే ఒక ఖగోళ సంఘటన. దీనివల్ల భూమి నీడ చంద్రుని ఉపరితలంపై పడుతుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలో ఉన్నప్పుడు ఇలా చంద్రగ్రహణం వస్తుంది. భూమి నీడ చంద్రుపై పడి చంద్రుడు సరిగా కనిపించడు.

Exit mobile version