ఎంటర్టైన్మెంట్ Oppenheimer OTT Telugu: ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన 7 ఆస్కార్ల సినిమా.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే.. By JANAVAHINI TV - March 23, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Oppenheimer OTT Telugu Streaming: ఆస్కార్ అవార్డుల పంట పండించిన ఓపెన్‍హైమర్ సినిమా ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. అలాగే, మరిన్ని భారతీయ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోదంటే..