Home క్రికెట్ CSK vs RCB IPL 2024: చెన్నై బోణీ – ఆరంభ‌పోరులోనే ఆర్‌సీబీకి షాక్‌

CSK vs RCB IPL 2024: చెన్నై బోణీ – ఆరంభ‌పోరులోనే ఆర్‌సీబీకి షాక్‌

0

చెన్నైని గెలిపించిన దూబే…

ర‌హానే (27 ప‌రుగులు), మిచెల్ (22 ర‌న్స్‌) నెమ్మ‌దిగా ఆడ‌టంతో చెన్నై సాధించాల్సిన ర‌న్‌రేట్ పెరిగింది. దాంతో ఈ మ్యాచ్ బెంగ‌ళూరు వైపు మొగ్గింది. ఆర్‌సీబీ అద్భుత‌మే చేసేలా క‌నిపించింది. కానీ శివ‌మ్ దూబే, జ‌డేజా క‌లిసి బెంగ‌ళూరుకు షాకిచ్చారు. ఆరంభంలో నెమ్మ‌దిగా ఆడిన ఈ జోడి ఆ త‌ర్వాత భారీ షాట్ల‌తో రెచ్చిపోయారు. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన శివ‌మ్ దూబే 28 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, ఓ సిక్స‌ర్‌తో 34 ప‌రుగులు చేశాడు. జ‌డేజా 17 బాల్స్‌లో ఓ సిక్స‌ర్‌తో 25 ప‌రుగుల‌తో దూబేకు చ‌క్క‌టి స‌హ‌కారం అందించారు.

Exit mobile version