Home ఎంటర్టైన్మెంట్ Komalee Prasad: తెలుగు హీరోయిన్ అన‌గానే బాలీవుడ్‌లో ర్యాగింగ్ చేశారు – కోమ‌లి ప్ర‌సాద్ కామెంట్స్...

Komalee Prasad: తెలుగు హీరోయిన్ అన‌గానే బాలీవుడ్‌లో ర్యాగింగ్ చేశారు – కోమ‌లి ప్ర‌సాద్ కామెంట్స్ వైర‌ల్‌

0

డాక్ట‌ర్…యాక్ట‌ర్‌…

స్వ‌త‌హాగా డాక్ట‌ర్ అయిన కోమ‌లి ప్ర‌సాద్ యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌తో సినిమాల్లోకి వ‌చ్చింది. 2016 వ‌చ్చిన నేను సీతాదేవి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత నెపోలియ‌న్‌, అనుకున్న‌ది ఒక్క‌టి అయ్యింది ఒక‌టి సినిమాలు చేసింది. రౌడీ బాయ్స్‌, హిట్ ది సెకండ్ కేస్ సినిమాలు న‌టిగా కోమలీ ప్ర‌సాద్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. శ‌శివ‌ద‌నే తో పాటు తెలుగులో మ‌రో రెండు సినిమాలు చేస్తోంది. శ‌శివ‌ద‌నే సినిమాలో ప‌లాస 1978 ఫేమ్ ర‌క్షిత్ అట్లూరి హీరోగా న‌టిస్తోన్నాడు.విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది.

Exit mobile version