Home వీడియోస్ Bihar | బీహార్ లో కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన

Bihar | బీహార్ లో కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన

0

బీహార్‌లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలింది. ఈ ఘటనలో కూలి ఒకరు మరణించగా, పలువురు గాయపడినట్లు తెలిసింది. ఈ ఘటన సుపౌల్‌లో జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న పలువురు కూలీలను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కోసి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి శ్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది.

Exit mobile version