Home ఎంటర్టైన్మెంట్ The Goat Life Runtime: పృథ్వీరాజ్ సుకుమార‌న్ గోట్ లైఫ్ ర‌న్ టైమ్ ఇదే –...

The Goat Life Runtime: పృథ్వీరాజ్ సుకుమార‌న్ గోట్ లైఫ్ ర‌న్ టైమ్ ఇదే – లిప్‌లాక్ సీన్ హైలైట్ అంట‌!

0

The Goat Life Runtime: పృథ్వీరాజ్ సుకుమార‌న్ ది గోట్‌లైఫ్ మూవీ పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో మార్చి 28న రిలీజ్ అవుతోంది. ఈ పృథ్వీరాజ్‌, అమ‌ల‌పాల్ లిప్‌లాక్ సీన్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉండ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ చెబుతోన్నారు.

Exit mobile version