Home ఎంటర్టైన్మెంట్ NeeDhaarey Nee Katha: తెలుగు సినిమాకు ప‌నిచేసిన మిష‌న్ ఇంపాజిబుల్ మూవీ టీమ్ – నీ...

NeeDhaarey Nee Katha: తెలుగు సినిమాకు ప‌నిచేసిన మిష‌న్ ఇంపాజిబుల్ మూవీ టీమ్ – నీ దారే నీ క‌థ టీజ‌ర్ రిలీజ్‌

0

NeeDhaarey Nee Katha: తెలుగు మూవీ నీ దారే నా క‌థ‌కు మిష‌న్ ఇంపాజిబుల్‌, పారాసైట్ సినిమాల‌కు బీజీఎమ్ అందించిన ఆర్కెస్ట్రా టీమ్ ప‌నిచేసింది. మ్యూజిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి వంశీ జొన్న‌ల‌గ‌డ్డ ద‌ర్శ‌క‌నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Exit mobile version