Carrot Dosa: అల్పాహారం అనగానే అందరికీ ఇడ్లీ, దోశ, పూరీ గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా దోశకు అభిమానులు ఎక్కువ. ఇప్పుడు ఒకేలాంటి దోశెలు తినే బదులు… కాస్త డిఫరెంట్‌గా క్యారెట్ దోశను తినేందుకు ప్రయత్నించండి. దీన్ని ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు. క్యారెట్ దోశ కాస్త స్పైసీగా చేసుకుంటే పెద్దలకు కూడా నచ్చుతుంది. దీన్ని గట్టి చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోతుంది. క్యారెట్ దోశ ఎలా చేయాలో ఇక్కడ మేము చెప్పాము. దాన్ని ఫాలో అయిపోండి.