Home లైఫ్ స్టైల్ పచ్చి మామిడి చేపల పులుసు వండుతుంటేనే నోరూరిపోతుంది, దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి-raw mango fish...

పచ్చి మామిడి చేపల పులుసు వండుతుంటేనే నోరూరిపోతుంది, దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి-raw mango fish pulusu recipe in telugu know how to make this fish iguru ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ఇక చేపలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చికెన్, మటన్ కన్నా చేపలే ఆరోగ్యానికి ఎంతో మంచివి. చేపలను ఎంత తిన్నా మీరు బరువు పెరగరు. అవి సులువుగా అరిగిపోతాయి. చేపల్లో మనకు అత్యవసరమైన విటమిన్ డి, కాల్షియం అధిక మోతాదులో ఉంటాయి. విటమిన్ డి కేవలం సూర్యరశ్మి ద్వారానే అందుతుంది అనుకుంటారు. చేపల్లో కూడా ఇది కొద్ది మొత్తంలో ఉంటుంది. చేపలను అధికంగా తినడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే మానసిక ఇబ్బందులతో ఉన్నవారు చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది ఒత్తిడిని తగ్గించి డిప్రెషన్ బారిన పడకుండా చేస్తుంది. ఎన్నో రకాల క్యాన్సర్లను రాకుండా అడ్డుకునే శక్తి చేపలకు ఉంది.

Exit mobile version