Home ఎంటర్టైన్మెంట్ Suhas – Keerthy Suresh OTT Movie: సుహాస్, కీర్తి సురేశ్ జోడీగా సినిమా.. టైటిల్...

Suhas – Keerthy Suresh OTT Movie: సుహాస్, కీర్తి సురేశ్ జోడీగా సినిమా.. టైటిల్ ఖరారు.. నేరుగా ఓటీటీలోకే..

0

Suhas – Keerthy Suresh OTT Movie: యంగ్ హీరో సుహాస్‍తో కలిసి స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటించనున్నారు. ఈ చిత్రానికి టైటిల్ కూడా ఖరారైంది. ఈ మూవీ నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్‍కు రానుంది.

Exit mobile version