ఎంటర్టైన్మెంట్ Sreeleela: శ్రీలీల డ్యాన్సులకు అశ్విన్ బోల్డ్ – గుంటూరు కారం మూవీపై టీమిండియా క్రికెటర్ ప్రశంసలు By JANAVAHINI TV - March 20, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Sreeleela: గుంటూరు కారం మూవీపై టీమిండియా క్రికెటర్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమాలో మహేష్‌బాబుతో శ్రీలీల డ్యాన్సులు అమేజింగ్‌గా ఉన్నాయని అశ్విన్ చెప్పాడు.