Home ఎంటర్టైన్మెంట్ Prime Video New Movies and Web Series: ప్రైమ్ వీడియోలో కొత్తగా 40 సినిమాలు,...

Prime Video New Movies and Web Series: ప్రైమ్ వీడియోలో కొత్తగా 40 సినిమాలు, వెబ్ సిరీస్.. పూర్తి జాబితా ఇదే

0

తెలుగు, తమిళ, హిందీ భాషల్లోని అన్ని రాబోయే వెబ్ సిరీస్, సినిమాల లిస్ట్ ను ఒకే రోజు ప్రైమ్ వీడియో రిలీజ్ చేసింది. ఓ గ్రాండ్ ఈవెంట్లో ఆ సిరీస్, మూవీస్ లో నటించిన వాళ్లందరినీ స్టేజ్ పైకి తీసుకొచ్చి ఈ అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ ఒరిజినల్స్ లో కొన్ని సిరీస్ లు కొత్త సీజన్లతో రానుండగా.. మరికొన్ని కొత్త సిరీస్ లను కూడా అనౌన్స్ చేశారు.

Exit mobile version