లైఫ్ స్టైల్ Periods: పీరియడ్స్ సమయంలో లైంగికంగా కలిస్తే గర్భం వచ్చే అవకాశం ఉందా? By JANAVAHINI TV - March 20, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Periods: కొత్తగా పెళ్లయిన జంటలకు ఎన్నో సందేహాలు ఉంటాయి. అందులో ఒకటి పీరియడ్స్ సమయంలో లైంగికంగా కలిస్తే గర్భం వచ్చే అవకాశం ఉందా? లేదా? అన్నది. దీనికి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.