Home వీడియోస్ LIVE: తెలంగాణ కొత్త గవర్నర్‌ ప్రమాణ స్వీకారం

LIVE: తెలంగాణ కొత్త గవర్నర్‌ ప్రమాణ స్వీకారం

0

తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు జార్ఖండ్ గవర్నర్‌కు తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. దీంతో గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారోత్సవ చేస్తున్నారు.

Exit mobile version