Day trading guide: ఈ రోజు ఆర్ హెచ్ ఐ మెగ్నీస్టా ఇండియా, పాలీప్లెక్స్, డెల్హివరీ, సన్ ఫార్మా, టీవీఎస్ మోటార్, మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్, కార్బోరండమ్ యూనివర్సల్, కేపీఆర్ మిల్, ఇండస్ ఇండ్ బ్యాంక్ కంపెనీల స్టాక్స్ పై ట్రేడింగ్ చేయాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.