Home ఎంటర్టైన్మెంట్ Prime Video Shows: ప్రైమ్ వీడియో ఫ్యాన్స్‌కు పండగే.. ఆ వెబ్ సిరీస్‌ల స్ట్రీమింగ్ డేట్లన్నీ...

Prime Video Shows: ప్రైమ్ వీడియో ఫ్యాన్స్‌కు పండగే.. ఆ వెబ్ సిరీస్‌ల స్ట్రీమింగ్ డేట్లన్నీ కాసేపట్లోనే వచ్చేస్తున్నాయ్

0

వీటిలో పంచాయత్ సీజన్ 3, మీర్జాపూర్ సీజన్ 3, బండిష్ బాండిట్స్ సీజన్ 2, పాతాళ్ లోక్ సీజన్ 2, కొత్త వెబ్ సిరీస్ సిటడెల్ లాంటి వెబ్ సిరీస్ ఉన్నాయి. వీటి కోసం అభిమానులు ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్నారు. ముఖ్యంగా పంచాయత్, మీర్జాపూర్ కొత్త సీజన్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అన్న ఆతృత ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. చాలా రోజులుగా ప్రైమ్ వీడియోను వీటి గురించే అడుగుతున్నారు.

Exit mobile version