ఆంధ్రప్రదేశ్ IIT Tirupathi Admissions: ఐఐటి తిరుపతిలో పిహెచ్‌డి, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల By JANAVAHINI TV - March 19, 2024 0 FacebookTwitterPinterestWhatsApp IIT Tirupathi Admissions: ఐఐటీ తిరుపతి క్యాంపస్‌లో పిహెచ్‌డి, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.