ఎంటర్టైన్మెంట్ Bachhala Malli: డిఫరెంట్ జోనర్‌లో హనుమాన్ హీరోయిన్ సినిమా బచ్చల మల్లి.. సరికొత్త కథ: నిర్మాత By JANAVAHINI TV - March 19, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Bachhala Malli Producer Rajesh Danda: అల్లరి నరేష్, హనుమాన్ హీరోయిన్ అమృత అయ్యర్ నటిస్తున్న సినిమా బచ్చల మల్లి. ఈ మూవీ డిఫరెంట్ జోనర్‌లో సరికొత్తతో ఉంటుందని సినిమా నిర్మాత రాజేష్ దండా ఆసక్తికర విషయాలు చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే..