ఆంధ్రప్రదేశ్ AP EAP CET 2024: మే 13న పోలింగ్.. ఏపీలో ఈఏపీ సెట్ తేదీల మార్పు… పీజీ సెట్ తేదీల్లో కూడా మార్పు.. By JANAVAHINI TV - March 19, 2024 0 FacebookTwitterPinterestWhatsApp AP EAPCET 2024: ఆంధ్రప్రదేశ్ EAPCET 2024 పరీక్ష తేదీలు మారాయి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మే 13నుంచి మొదలు కావాల్సిన పరీక్షల్ని రీ షెడ్యూల్ చేశారు.