లైఫ్ స్టైల్ Anant Ambani Diet: అనంత్ అంబానీ బరువు తగ్గేందుకు ప్రతిరోజూ తినే ఆహారాల జాబితా ఇదే By JANAVAHINI TV - March 19, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Anant Ambani Diet: ముఖేష్, నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ. అతను తన బరువును తగ్గించుకోవడం కోసం స్ట్రిక్ట్ డైట్‌ను ఫాలో అవుతున్నారు. ఆ డైట్ లో భాగంగా ఎలాంటి ఆహారాన్ని తింటారో తెలుసుకోండి.