Home ఎంటర్టైన్మెంట్ Shivani Nagaram: సింగర్‌గా మారిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హీరోయిన్.. ఏ సినిమాకు పాడిందంటే?

Shivani Nagaram: సింగర్‌గా మారిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హీరోయిన్.. ఏ సినిమాకు పాడిందంటే?

0

Shivani Nagaram Sung Aarambham Song: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటి శివాని నాగరం తాజాగా సింగర్‌గా మారింది. ఆరంభం అనే సినిమాలో శివాని పాడిన పాటను ఇటీవల విడుదల చేశారు.

Exit mobile version