Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 18వ తేది ఎపిసోడ్లో మనోహరితో పొర్లు దండాలుపెట్టిస్తుంది భాగమతి. మనోహరి గురించి మిస్సమ్మకు నిజం చెప్పినట్లు మంగళతో చెబుతాడు కాళీ. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్లో..