లైఫ్ స్టైల్ Sabudana: ముత్యాల్లాంటి సగ్గుబియ్యాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా? ఇవి తింటే ఎంతో ఆరోగ్యం By JANAVAHINI TV - March 17, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Sabudana: తెలుగు రాష్ట్రాల్లో సగ్గుబియ్యం అని పిలుస్తారు. అదే ఉత్తరాదికి వెళితే వీటిని సాబుదానా అంటారు. వేసవిలో సగ్గుబియ్యాన్ని జావ కాచుకుంటే చలువ చేస్తుంది. వీటిని ఎలా తయారు చేస్తారో తెలుసా?