Home ఎంటర్టైన్మెంట్ Brahmamudi: కావ్య విడాకులకు ఒప్పుకున్న రాజ్.. ఏంజెల్‌పై మను ఫైర్.. కాలర్ పట్టుకుని కొట్టుకున్న మురారి-ఆదర్శ్

Brahmamudi: కావ్య విడాకులకు ఒప్పుకున్న రాజ్.. ఏంజెల్‌పై మను ఫైర్.. కాలర్ పట్టుకుని కొట్టుకున్న మురారి-ఆదర్శ్

0

గర్ల్ ఫ్రెండ్ దూరమైందా

అవును, నేను కూడా గమనించాను. ఒకవేళ అనుపమకు, మనుకు గతం ఉంటే అది మనకు కచ్చితంగా తెలుస్తుంది అని మహేంద్ర అంటాడు. తర్వాత అనుపమ కోసం ఎదురుచూస్తున్న ఏంజెల్‍కు మను ఎదురుపడుతాడు. దాంతో అతనితో సరదాగా మాట్లాడుతుంది. తనకోసమే ఎదురుచూస్తున్నట్లు చెబుతుంది. తనకోసం ఎవరు ఎదురుచూడరని, తనకు కావాల్సిన వాళ్లు దూరమయ్యారని అంటాడు మను. ఎవరా దూరమైనవాళ్లు.. గర్ల్ ఫ్రెండా, కుటుంబ సభ్యులా అని ఏంజెల్ అంటుంది.

Exit mobile version