ఆంధ్రప్రదేశ్ AP Half Day Schools : ఏపీ విద్యార్థులకు అలర్ట్, రేపటి నుంచి ఒంటిపూట బడులు By JANAVAHINI TV - March 17, 2024 0 FacebookTwitterPinterestWhatsApp AP Half Day Schools : ఏపీలో రేపటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.