Home లైఫ్ స్టైల్ పరీక్షలు మాత్రమే మీ జీవితాన్ని నిర్ణయించవు.. గుర్తుంచుకోండి-monday motivation exams never decides your success...

పరీక్షలు మాత్రమే మీ జీవితాన్ని నిర్ణయించవు.. గుర్తుంచుకోండి-monday motivation exams never decides your success fight with life ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

జీవితంలో చదువు అనేది కచ్చితంగా ఉండాలి. అయితే చదువుకునే సమయంలో పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం అనేది సాధారణం అని తెలిసి ఉండాలి. జీవితాన్ని నిర్ణయించేవి పరీక్షలు కాదు.. మీ గెలుపును నిర్ణయించేవి మీ ఆలోచనలే. మీరు జీవితంలో ఎదగాలంటే మీరు తీసుకునే నిర్ణయాలు గొప్పగా ఉండాలి. మీరే పదిమందికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉంటారు. చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్య ప్రయత్నాలు చేయకూడదు. మార్చిలో పరీక్ష తప్పితే.. సప్లీలు రాసుకోవచ్చు.. అదే ఒక్కసారి ఊపిరి తప్పిపోతే.. ఏ దేవుడు కూడా తిరిగి ఇవ్వలేడు.

Exit mobile version