Home లైఫ్ స్టైల్ జొన్నలతో ఇలా ఇడ్లీ చేయండి, కొబ్బరిచట్నీతో తింటే వెరీ టేస్టీ-jowar idli recipe in telugu...

జొన్నలతో ఇలా ఇడ్లీ చేయండి, కొబ్బరిచట్నీతో తింటే వెరీ టేస్టీ-jowar idli recipe in telugu know how to make jonna idli ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

తప్పకుండా తినాల్సిన చిరుధాన్యాలలో జొన్నలు ఒకటి. జొన్నలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తినడం వల్ల రోజంతా మనుషులు చురుగ్గా ఉంటారు. బలహీనం కాకుండా ఉంటారు. ఇది బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. జొన్నల్లో ఇనుము, మెగ్నీషియం, జింక్, విటమిన్ బి, కాపర్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఎముకల ఆరోగ్యానికి అవసరమైనవే.

Exit mobile version