Home బిజినెస్ Hyundai Creta N Line : క్రేటా ఎన్ ​లైన్​ రెండు వేరియంట్ల మధ్య డిఫరెన్స్​...

Hyundai Creta N Line : క్రేటా ఎన్ ​లైన్​ రెండు వేరియంట్ల మధ్య డిఫరెన్స్​ ఇదే!

0

హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్: సెక్యూరిటీ ఫీచర్లు

క్రెటా ఎన్ లైన్​లో 6 ఎయిర్ బ్యాగ్స్​, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్​మెంట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆల్-4 డిస్క్ బ్రేక్స్​, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, పాడల్ ల్యాంప్స్, సెన్సార్లతో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా, డ్రైవర్ రియర్ వ్యూ మానిటర్ సైతం ఉన్నాయి.

Exit mobile version