ఎంటర్టైన్మెంట్ Hanuman OTT: మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న హనుమాన్.. ఎక్కడ చూడాలంటే? By JANAVAHINI TV - March 16, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Hanuman OTT: హనుమాన్ మూవీ మరికొన్ని గంటల్లోనే ఓటీటీ, టీవీల్లోకి అడుగుపెట్టబోతోంది. శనివారం (మార్చి 16) రాత్రి నుంచే రానుండగా.. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే ప్రస్తుతం అందుబాటులోకి రానుంది.