Home బిజినెస్ Grand Vitara on road price Hyderabad : మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా ఆన్​రోడ్​...

Grand Vitara on road price Hyderabad : మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా ఆన్​రోడ్​ ప్రైజ్ వివరాలు​..

0

Maruti Suzuki grand vitara on road price in Hyderabad : అంటే.. హైదరాబాద్​లో మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా ఆన్​రోడ్​ ప్రైజ్​.. రూ. 13.25 లక్షలు- రూ. 24.76 లక్షల మధ్యలో ఉంటుంది. ఇక.. సీఎన్​జీ మినహాయిస్తే.. మిగిలినవి అన్ని పెట్రోల్​ వేరియంట్లే. ఈ ఎస్​యూవీలో డీజిల్​ వేరియంట్​ని మారుతీ సుజుకీ ప్రవేశపెట్టలేదు.

Exit mobile version