Home ఎంటర్టైన్మెంట్ The 100 Movie: హీరోగా మొగ‌లి రేకులు సాగ‌ర్ రీఎంట్రీ – ఐపీఎస్ ఆఫీస‌ర్ క‌థ‌తో...

The 100 Movie: హీరోగా మొగ‌లి రేకులు సాగ‌ర్ రీఎంట్రీ – ఐపీఎస్ ఆఫీస‌ర్ క‌థ‌తో ది 100 మూవీ

0

ఈ స్క్రీన్ నేమ్‌తోనే పాపుల‌ర‌య్యాడు. మొగ‌లిరేకులుతో పాటు చ‌క్ర‌వాకం కూడా సాగ‌ర్‌కు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. సీరియ‌ల్స్ ద్వారా వ‌చ్చిన పేరుతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాగ‌ర్ …. సిద్ధార్థ‌, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు షాదీ ముబార‌క్ అనే సినిమాలు చేశాడు. వీటిలో షాదీ ముబార‌క్ మంచి స‌క్సెస్‌ను సాధించింది. మ‌న‌సంతా నువ్వే, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ సినిమాల్లో సాగ‌ర్ చిన్న రోల్స్ చేశాడు.

Exit mobile version