Home లైఫ్ స్టైల్ ఈ ఆహారాలు ఆరోగ్యకరమైనవే, కానీ కొందరిలో చర్మ అలెర్జీలకు కారణమవుతాయి-skin allergy foods these foods...

ఈ ఆహారాలు ఆరోగ్యకరమైనవే, కానీ కొందరిలో చర్మ అలెర్జీలకు కారణమవుతాయి-skin allergy foods these foods are healthy but can cause skin allergies in some people ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

సోయా ఉత్పత్తులు

సోయా పాలు, సోయాబీన్స్, సోయా చంక్స్… ఇలా సోయా ఉత్పత్తులు మార్కెట్లో చాలా ఉన్నాయి. సోయాబీన్స్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ ప్రోటీన్ కూడా అలెర్జీ కారకంగానే పనిచేస్తుంది. సున్నితమైన చర్మాన్ని కలిగిన వ్యక్తుల్లో ఇవి అలెర్జీలను పెంచుతాయి. సోయాతో చేసిన ఉత్పత్తులు తిన్నాక దద్దుర్లు వంటివి కనిపిస్తే వాటిని తినడం తగ్గించండి.

Exit mobile version