Home లైఫ్ స్టైల్ కొత్తిమీర రైస్… బెస్ట్ లంచ్ లేదా డిన్నర్ రెసిపి, పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది-kothimeera rice...

కొత్తిమీర రైస్… బెస్ట్ లంచ్ లేదా డిన్నర్ రెసిపి, పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది-kothimeera rice recipe in telugu know how to make this rice recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

కొత్తిమీరను తినడం వల్ల ఆరోగ్యానికి మేలే జరుగుతుంది. కొత్తిమీర ఆకుల్లోనే కాదు కాండంలోనూ, గింజల్లోనూ కూడా ఔషధ గుణాలే ఉంటాయి. ఫుడ్ పాయిజరింగ్ అవ్వకుండా కొత్తిమీర అడ్డుకుంటుంది. నిజంగా ఆహారాన్ని విషతుల్యం చేయకుండా ఇది కాపాడుతుంది. ఎన్నో రకాల బ్యాక్టీరియాలతో ఇది పోరాడుతుంది. ఈ కొత్తిమీర ఆకులలో ఫాస్పరస్, కాల్షియం, పొటాషియం, సోడియం ఇలా ఎన్నో ఉంటాయి. కొత్తిమీరను తినడం వల్ల శరీరంలో రక్తం శుద్ధి అవుతుంది. రక్తప్రసరణ కూడా సవ్యంగా జరుగుతుంది. కాబట్టి కొత్తిమీరను ప్రతిరోజూ తింటే ఎంతో మంచిది.

Exit mobile version