వెబ్ స్టోరీస్ ఈ వేసవిలో కీర దోసతో కోరినంత ఆరోగ్యం By JANAVAHINI TV - March 9, 2024 0 FacebookTwitterPinterestWhatsApp కీరా, దోస- రెండింటిలోనూ పోషకాలు దాదాపు ఒకటే. రెండూ ఆరోగ్యానికి మేలు చేసేవే. వేసవిలో కీరాముక్కలు, పుదీనా కలిపి మిక్సీలో వేసి ప్యూరీలా చేసి నీళ్లు కలుపుకుని జ్యూస్‌లా చేసుకుని తాగితే డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది.