లైఫ్ స్టైల్ Mahashivratri 2024: శివరాత్రికి ఉపవాసం చేస్తున్నారా? రాత్రికి అల్పాహారంగా వీటిని తీసుకోవచ్చు By JANAVAHINI TV - March 8, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Mahashivratri 2024: శివరాత్రి వచ్చిందంటే తెలుగిళ్లల్లో శివనామ జపం వినిపిస్తూనే ఉంటుంది. మహాశివరాత్రి పర్వదినం గురించి ఏడాదంతా వేచి ఉండేవారు ఎంతోమంది. ఆ రోజు ఉపవాస సమయంలో రాత్రికి కొన్ని రకాల అల్పాహారాలను తినవచ్చు.