ఆంధ్రప్రదేశ్ CBN Challenge: జగన్ సభలపై చంద్రబాబు ఆగ్రహం… అభివృద్ధి, విధ్వంసాలపై బహిరంగ చర్చకు రావాలని సవాలు… By JANAVAHINI TV - February 19, 2024 0 FacebookTwitterPinterestWhatsApp CBN Challenge: ఏపీలో అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జగన్తో చర్చించడానికి తాను సిద్ధమని, బూటకపు ప్రసంగాలు కాకుండా బహిరంగ చర్చకు రావాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సవాలు చేశారు.