Home బిజినెస్ హీరో మావ్రిక్​ 440 కొనాలా? బజాజ్​ డామినర్​ 400 కొనాలా?-hero mavrick 440 vs bajaj...

హీరో మావ్రిక్​ 440 కొనాలా? బజాజ్​ డామినర్​ 400 కొనాలా?-hero mavrick 440 vs bajaj dominar 400 which bike to buy ,బిజినెస్ న్యూస్

0

Bajaj Dominar 400 price Hyderabad : బజాజ్​ డామినర్​ 400 బైక్​లో స్కల్ప్​టెడ్​ ఫ్యూయెల్​ ట్యాంక్​, వైడ్​ హ్యాండిల్​ బార్​, స్ల్పిట్​ టైప్​ సీట్స్​, ఆల్​వేస్​- ఆన్​ ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, డ్యూయెల్​ బ్యారెల్​ ఎగ్జాస్ట్​, ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​, రివర్స్​ ఎల్​సీడీ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, సెకెండరీ ట్యాంక్​ మౌంటెడ్​ డిస్​ప్లే ఫీచర్స్​ ఉంటాయి.

Exit mobile version