స్పోర్ట్స్ Jyothi Yarraji: భారత్ ఖాతాలో పసిడి.. జ్యోతి యర్రాజీకి స్వర్ణం.. తన రికార్డ్ తానే బద్దలు కొట్టి! By JANAVAHINI TV - February 18, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Jyothi Yarraji Gold Medal: ఆసియన్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లేట్ జ్యోతి యర్రాజీ స్వర్ణం గెలుచుకుంది. 60 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్లో జాతీయ రికార్డ్ టైమింగ్తో గోల్డ్ మెడల్ సాధించి భారత్కు మరో పతకం తీసుకొచ్చింది.