Home క్రికెట్ మళ్లీ విజృంభించిన యశస్వి జైస్వాల్.. రెండో డబుల్ సెంచరీ బాదేసిన యంగ్ స్టార్.. ఇంగ్లండ్‍ ముందు...

మళ్లీ విజృంభించిన యశస్వి జైస్వాల్.. రెండో డబుల్ సెంచరీ బాదేసిన యంగ్ స్టార్.. ఇంగ్లండ్‍ ముందు కొండంత టార్గెట్-ind vs eng 3rd test highlights yashasvi jaiswal hits his second double century and india sets huge target for england ,cricket న్యూస్

0

రనౌట్‍తో గిల్ సెంచరీ మిస్

196 పరుగులకు 2 వికెట్ల వద్ద నాలుగో రోజు ఆటకు భారత్ బరిలోకి దిగింది. శుభ్‍మన్ గిల్, కుల్‍దీప్ యాదవ్ బ్యాటింగ్ కొనసాగించారు. అయితే, శుభ్‍మన్ గిల్ సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో రనౌట్ అయ్యాడు. వేగంగా పరుగులు చేస్తూ దూకుడు చూపిన గిల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కుల్‍దీప్ పరుగుకు పిలిచి వెనక్కి పంపడంతో గిల్‍ను దురదృష్టం వెంటాడింది. దీంతో 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌటై చాలా నిరాశగా పెవిలియన్‍కు చేరాడు గిల్. ఆ తర్వాత కాసేపటికే కుల్దీప్ కూడా ఔటయ్యాడు.

Exit mobile version