Home బిజినెస్ ఐఫోన్​ 16 సిరీస్​లో 5 మోడల్స్​.. ధరలు ఇవే!-tech news iphone 16 prices and...

ఐఫోన్​ 16 సిరీస్​లో 5 మోడల్స్​.. ధరలు ఇవే!-tech news iphone 16 prices and models rumours and other details ,బిజినెస్ న్యూస్

0

ఐఫోన్​ 16 ధర వివరాలు..

టెక్​ ఇన్​సైడర్​ మజిన్​బు ప్రకారం.. ఐఫోన్​ 16 సిరీస్​లో ఎస్​ఈ వేరియంట్​ కూడా ఉంటుంది. ఐఫోన్​ 16 ఎస్​ఈ 128జీబీ ర్యామ్​ ధర 699 డాలర్లు (సుమారు రూ. 58వేలు). ఇక ఐఫోన్​ 16 ప్లస్​ ఎస్​ఈ 256 జీబీ వేరియంట్​ ధర 799 డాలర్లు (సుమారు రూ. 66,300). ఇక స్టాండర్డ్​/ బేసిక్​ ఐఫోన్​ 16 256జీబీ వేరియంట్​ ధర 699 డాలర్లు (సుమారు రూ. 58వేలు). ఐఫోన్​ 16 ప్రో 256జీబీ వేరియంట్​ ధర 999 డాలర్లు (సుమారు రూ. 82,900). ప్రో మ్యాక్స్​ 256జీబీ వేరియంట్​ ధర 1099 డాలర్లు (సుమారు రూ. 91,200).

Exit mobile version