Home ఎంటర్టైన్మెంట్ ఆ సిరీస్‍ను ఆపాలని కోర్టులో కేసు వేసిన సీబీఐ.. నెట్‍ఫ్లిక్స్‌ ఓటీటీకి నోటీసులు-ott news cbi...

ఆ సిరీస్‍ను ఆపాలని కోర్టులో కేసు వేసిన సీబీఐ.. నెట్‍ఫ్లిక్స్‌ ఓటీటీకి నోటీసులు-ott news cbi moves court to block the indrani mukerjea story the buried truth documentary series on netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

షీనా బోరా హత్య కేసులో ఎన్నో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసులో ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా కూడా అరెస్ట్ అయ్యారు. సీబీఐ వేగంగా విచారణ చేసింది. అయితే, 2022 మేలో ఇంద్రాణియా ముఖర్జీకి బెయిల్ వచ్చింది. దీంతో ఆమె ప్రస్తుతం బయట ఉన్నారు. అన్‍బ్రోకెన్: ది అన్‍టోర్డ్ స్టోరీ పేరుతో ఆమె గతేడాది ఓ బుక్ రాశారు. జైలు జీవితంతో పాటు పలు అంశాలను ఇంద్రాణి ఆ బుక్‍లో వెల్లడించారు.

Exit mobile version