Home ఎంటర్టైన్మెంట్ Suhani Bhatnagar: దంగల్ నటి మృతి.. 19ఏళ్లకే కన్నుమూత

Suhani Bhatnagar: దంగల్ నటి మృతి.. 19ఏళ్లకే కన్నుమూత

0

Dangal Actor Suhani Bhatnagar Death: దంగల్ సినిమాలో బాలనటిగా నటించిన సుహానీ భట్నాగర్ కన్నుమూశారు. 19 ఏళ్ల వయసులోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.

Exit mobile version