బిజినెస్ General Elections 2024: లోక్ సభ ఎన్నికల సమయంలో.. ఈ స్టాక్స్ తో లాాభాలు గ్యారెంటీ By JANAVAHINI TV - February 17, 2024 0 FacebookTwitterPinterestWhatsApp General Elections 2024 Stock Picks: ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో శ్రీరామ్ వే2వెల్త్ తన టాప్ 10 స్టాక్ పిక్స్ ను విడుదల చేసింది. ఇవి స్వల్ప లేదా మధ్యకాలికంగా కనీసం 10 నుంచి 20 శాతం వృద్ధి సాధిస్తాయని చెబుతోంది.