వివాహ బంధంతో ఒక్కటైన వైఎస్ రాజారెడ్డి-అట్లూరి ప్రియ, ఫొటోలు వైరల్!-amaravati news in telugu ys sharmila son ys rajareddy atluri priya marriage pics gone viral ,ఫోటో న్యూస్
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ ప్యాలెస్లో వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియ(Atluri Priya) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇరుకుటుంబాల సభ్యులు, అతి కొద్ది మంది బంధువులతో రాజారెడ్డి, ప్రియ వివాహం జరిగింది.