Home క్రికెట్ మరో సూపర్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్.. సెలెబ్రేషన్స్ వీడియో చూసేయండి-ind vs eng yashasvi...

మరో సూపర్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్.. సెలెబ్రేషన్స్ వీడియో చూసేయండి-ind vs eng yashasvi jaiswal scores century against england in 3rd test watch his celebrations video ,cricket న్యూస్

0

యశస్వి జైస్వాల్‍కు ఇది మూడో టెస్టు శతకంగా ఉంది. కేవలం 13 టెస్టు ఇన్నింగ్స్‌ల్లోనే (7వ టెస్టు) మూడో శతకాన్ని అతడు నమోదు చేసి సత్తాచాటాడు. 133 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 104 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్.. కాస్త ఇబ్బందిగా ఉండటంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.

Exit mobile version